మంగళగిరి ఎయిమ్స్‌లో ప్రయోగాత్మకంగా డ్రోన్ పరీక్ష

మంగళగిరి ఎయిమ్స్‌లో డ్రోన్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎయిమ్స్‌లో డ్రోన్‌ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఎయిమ్స్‌ వైద్యులు ప్రయోగాత్మకంగా డ్రోన్ పరీక్ష నిర్వహించారు.