నిజామాబాద్ అర్బన్ లో స్వతంత్ర అభ్యర్థి ఆత్మహత్య

తెలంగాణలో ఎన్నికల వేడి మామూలుగా లేదు. చాలా మంది నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో దిగారు. ఈక్రమంలోనే రాజకీయ నాయకులతో పాటూ పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. గత 10 రోజుల క్రితమే నామినేషన్ ప్రక్రియ పూర్తైన విషయం మనకు తెలిసిందే.