అర్ధరాత్రి ఇంటికొచ్చిన మొసలి.. రాత్రయింది.. యథావిధిగా అంతా భోజనాలు చేసి నిద్రపోయారు.. అర్ధరాత్రి అయింది.. ఏదో సౌండ్ వస్తోంది.. పైగా కుక్కలన్నీ అరుస్తున్నాయి.. దీంతో ఏంటోనని.. ఆ వ్యక్తి నిద్ర నుంచి అకస్మాత్తుగా లేచి వచ్చి చూశాడు.. దెబ్బకు గుండె ఆగేంత పనైంది.. ఓ భారీ మొసలి అర్ధరాత్రి ఇంటి ముందు కనిపించడంతో ముచ్చెమటలు పట్టాయి.