కుక్క తో కోడి పుంజు బాక్సింగ్.. - TV9

కుక్క ముందు పోజులు ఇస్తూ...కుక్క మీదకే కాలు దువ్వుతుంది ఒక కోడి పుంజు. కోడి పుంజు యాక్షన్‌ను చూస్తూ.. సరదాగా ఎక్సర్ సైజ్ చేస్తుంది ఒక కుక్క. ఇదంతా ఖమ్మం జిల్లా కల్లూరు లోని NSP క్రాస్ రోడ్డు వద్ద చోటు చేసుకున్న సంఘటన ఇది.