ఈవీఎం ధ్వంసాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ

శాసనసభ ఎన్నికలకు పోలింగ్‌ నిర్వహిస్తున్న కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి ఈవీఎంను రెండు చేతులతో ఎత్తి, నేలకేసి బలంగా కొట్టారు ఎమ్మెల్యే. ఈవీఎంతోపాటు, వీవీప్యాట్‌ కూడా కింద పడి ధ్వంసమయ్యాయి.