మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని ఓ గణపతి మండపo ఏర్పాటుచేసిన సెక్యూరిటీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. భక్తులకు భద్రత, ఉత్సవ కమిటీకి బరోసా లభించింది.. గణపతి చేతిలోని లడ్డూ కు, భక్తులు తెచ్చే ప్రసాదాలకు ఎలాంటి ఇబ్బంది లేదు...ఇంతకీ అంతపెద్ద హై సెక్యూరిటీ ఏంటో తెలుసా..? మీరే చూడండి..