దొరికిన వాళ్లను దొరికినట్టుగా మీదపడి కొరికేశాయ్..

ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం అనే తేడా లేదు, తెలంగాణ అంతటా కుక్కలు దడపుట్టిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని మొదలుకొని.. జిల్లాల వరకు ఎక్కడచూసినా వీధికుక్కలు చెలరేగిపోతున్నాయ్‌.