రిజిస్ట్రేషన్ల చట్టంపై తప్పుడు ప్రచారం.. టీడీపీపై మంత్రి ధర్మాన ఆగ్రహం..

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు ఏపీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు. వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని టీడీపీ చూస్తోందని మండిపడ్డారాయన.