మొక్కజొన్న పంటలో ఏకంగా చిన్న, చిన్న మైకులు పెడుతున్నారు. ఎకరానికి నాలుగు మూలల నాలుగు మైకులు పెడుతున్నారు. ఈ మైకులో ముందే వాయిస్ రికార్డింగ్ చేసి దాన్నే పదే పదే వినిపించేటట్లు ఏర్పాటు చేసుకున్నారు.