ఫ్యాన్స్ ముసుగులో వచ్చి నన్ను బ్లేడ్లతో కోస్తున్నారు : Pawan Kalyan - TV9

పవన్‌ కల్యాణ్‌ మీద దాడులు జరుగుతున్నాయా? కిరాయి మూకలు గుంపులో కలిసిపోయి పవన్‌, ఆయన సెక్యూరిటీ సిబ్బందే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నాయా? పవన్‌ లేటెస్ట్ ఆరోపణలకు అర్థం ఏంటి?.. అనేది ఏపీ పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.