ఉన్నట్టుండి రంగు మారిన సముద్రం.. ఆశ్చర్యపోయిన జనం..

సముద్రం ఉన్నట్టుండి బ్లూ రంగులోకి మారిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతకీ.. ఈ ఘటన ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారా.? ఎక్కడో కాదండీ.. మన ఆంధ్రప్రదేశ్‌లో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది.