ఏలూరు: శుభలేఖ రాసుకున్నా యదలో ఎపుడో.. ఈ పాట ఒకప్పుడు సూపర్ హిట్. కుర్రకారు యుక్త వయస్సులో వచ్చిన తర్వాత, పెళ్లీడుకు రాగానే వారి మదిలో ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతుంటాయి.