చెత్త అమ్ముకునే వ్యక్తితో తెలంగాణ సీనియర్ ఐపీఎస్ స్నేహం... ఎందుకంటే..!

దేశవ్యాప్తంగా నడుస్తున్న నైజీరియన్ డ్రగ్ కార్టెల్‌ను ఛేదించడంలో తెలంగాణ ఈగల్ టీమ్–ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా పెద్ద విజయం సాధించారు. ఈ ఆపరేషన్‌కు కేంద్రబిందువైన ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ఏకంగా ఏడు రోజుల పాటు మారువేషంలో ఢిల్లీ ఉమన్గడ్ ప్రాంతంలోని నైజీరియన్ డ్రగ్ డెన్లో ఉండి కీలక సమాచారాన్ని సేకరించారు.