లేడీస్ హాస్టల్ గదిలో అర్థరాత్రి హై టెన్షన్.. మద్దతుగా బాయ్స్.. ఏం జరిగిందంటే..
వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో అర్ధరాత్రి హై టెన్షన్ వాతావరణ నెలకొంది. గర్ల్స్ హాస్టల్లో పెచ్చులు ఊడి కిందపడటంతో భయాందోళనకు గురయ్యారు విద్యార్థినిలు. ఆ సమయంలో హాస్టల్ గదిలో పిల్లలు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది.