మెట్రోలో నిలబడి ప్రయాణించిన కేటీఆర్.. తోటి ప్రయాణికులతో మాటామంతి
మెట్రోలో నిలబడి ప్రయాణించిన కేటీఆర్.. తోటి ప్రయాణికులతో మాటామంతి
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. మన్నటి వరకూ రోడ్ షోలు నిర్వహించిన కేటీఆర్ తన ప్రచారంలో సరికొత్త శైలిని అవలంభిస్తున్నారు.