Video Viral: క్యాసీన్ హై!.. బస్సును నెట్టినట్లు రైలును తోస్తున్న ఉద్యోగులు, సిబ్బంది.. కారణం ఏంటంటే..

Video Viral: క్యాసీన్ హై!.. బస్సును నెట్టినట్లు రైలును తోస్తున్న ఉద్యోగులు, సిబ్బంది.. కారణం ఏంటంటే.. ఆగిపోయిన ఓ రైలును కొంతమంది రైల్వే సిబ్బంది, ఉద్యోగులు, స్థానికులు కలిసి ముందుకు తోస్తున్నారు. కొంతదూరం నెట్టిన తరువాత అది స్టార్ట్‌ అయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ ప్రాంతంలో రైల్వే కార్మికులు బ్రేక్ డౌన్ అయిన రైలును కొద్ది దూరం వరకు నెడుతూ కనిపించారు.