హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప 2 ప్రీమియర్ షోకి ప్రేక్షకులు పోటెత్తారు. ప్రీమియర్ షోకి హీరో అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా జనాలు చూసేందుకు ఎగబడ్డారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది..