అమ్మ పలికింది.. ఇక్కడే ఆలయం కట్టాలి

అమ్మ పలికింది.. ఇక్కడే ఆలయం కట్టాలి భక్తుల పూనకాలు ఆ ప్రాంతంలో ఒక్కసారిగా వాతవరణాన్ని వేడెక్కించాయి. అమ్మపలుకు జగదంబ పలుకు.. మాట వినక పోతే కష్టకాలం కొనితెచ్చుకున్నట్టే ఇచ్చిన మాట నిలబెట్టుకోడంటూ పూనకాలతో ఊగిపోతూ ఆ ఇద్దరు భక్తులు చేసిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది.