డెట్రాయిట్‌ వేదికగా తానా కన్వెన్షన్‌

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా 24వ కన్వెన్షన్‌ డెట్రాయిట్‌ వేదికగా జరగనుంది. 2025 జులై 3,4,5 తేదీల్లో మూడ్రోజులపాటు తానా సభలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని నిర్ణయించారు.