ఈ మధ్య సోషల్ మీడియా ప్రపంచంలో కొందరు హద్దులు లేకుండా ప్రవర్తిస్తున్నారు. యువత తాము ఏం చేస్తున్నారో ఒక అవగాహన లేకుండా వీడియోలు తీసి నవ్వులపాలు అయ్యేలా వ్యవహరిస్తున్నారు.