ఏపీ నూతన మద్యం పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్- సగటు లిక్కర్ ధర రూ.99 ఏపీ కొత్త మద్యం విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సుదీర్ఘ చర్చల అనంతరం కొత్త మద్యం పాలసీని ఆమోదించింది. అలాగే సగటు మద్యం ధరలు రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది.