టెంపుల్ సిటీలో ఫేక్ నోట్స్ ప్రింటింగ్.. ఈజీ మనీ కోసం యూట్యూబ్ చూసి దొంగనోట్ల ముద్రణ..
తిరుపతి జిల్లాలో దొంగ నోట్ల ముద్రణ వెలుగు చూసింది. గత కొంత కాలంగా తిరుపతి చెర్లోపల్లి సర్కిల్ లోని ఒక ఇంట్లో ఫేక్ నోట్స్ ప్రింటింగ్ జరుగుతున్నట్లు తేలిపోయింది. పుత్తూరులో వెలుగు చూసిన ఫేక్ కరెన్సీ వ్యవహారం ఈ దందాను బయట పెట్టింది.