జనగామలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పట్టణంలోని విజయ షాపింగ్ మాల్ లో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో పెద్దయెత్తున మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడి పక్క షాపింగ్ మాల్స్ లోకి విస్తరించాయి. దీంతో వరసగా మూడు షాపింగ్ మాల్స్ దగ్ధమయ్యాయి. పక్కనే SBK ATM ఉండడంతో బ్యాంక్ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు