ఆ మాజీ ఎమ్మెల్యే పోటీ చేసేది ఎక్కడ నుంచి? చీపురు పల్లిలోనా? భీమిలోనా? పార్టీ అధిష్టానం ఏమో ఆయనను చీపురుపల్లి నుంచి పోటీ చేయమంటోంది. ఆయన మనసంతా భీమిలిపై ఉంది.