మాధురి.. ఇన్‌స్టా రీల్స్ చూశారా.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. అతని భార్య వాణి మధ్య ఫైట్ పీక్‌కి చేరింది. ఇద్దరి మధ్య హైవోల్టేజ్ డైలాగ్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రమ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు వెలుగుచూస్తున్నాయి. తనను చంపేందుకు ప్రయత్నించారంటూ దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు