వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు..సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. కొత్త ఒరవడి, ఆలోచనలతో యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో కూడా ఉన్నట్టు చెప్పారు..లక్ష్మీ నారాయణ.