చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే.. కూటమి మేనిఫెస్టోపై సజ్జల కౌంటర్..

ఏపీ ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల చేసింది. అందులో సీఎం జగన్ చేయగలిగినవి మాత్రమే చెప్పారన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన టీడీపీ కూటమి మేనిఫెస్టోపై మండిపడ్డారు.