ట్రాక్‌పై కాలం చెల్లిన బస్సు.. ఆగిన వందే భారత్

కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో బుధవారం రైల్వే ట్రాక్‌పై ఓ బస్సు ఆగిపోయింది. ఆ సమయంలో అదే రైల్వేట్రాక్‌ పై నుంచి వందేభారత్ రైలు వస్తుంది. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అయితే వెంటనే అప్రమత్తమైన రైల్వేగార్డ్ వందేభారత్ రైలుకు రెడ్ సిగ్నల్ ఇచ్చాడు.