తాగుబోతుల్లో అందరూ వేరు.. నేను వేరు.. ఫూల్లుగా తాగి ఏం చేశాడంటే..

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం.సింగుపురంలో మంగళవారం మందుబాబు హల్చల్ చేశాడు. మద్యంకి డబ్బులు ఇవ్వలనీ తన తల్లిపై ఒత్తిడి తెస్తూ కరెంట్ ఫోల్ ఎక్కి విద్యుత్ వైర్లపై వీరంగం సృష్టించాడు.