బుర్కా వేసుకొచ్చి బంగారం షాపు యజమానిపై కత్తితో దాడి చేసిన దుండగులు

బుర్కా వేసుకొచ్చి బంగారం షాపు యజమానిపై కత్తితో దాడి చేసిన దుండగులు మేడ్చల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ని జగదాంబ జ్యూవెల్లరి షాప్ యజమాని శేషారం పై కత్తి తో దాడి చేసి దొంగతనానికి పాల్పడి పారిపోయిన దుండగులు