ఇంటి పెరట్లో నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా
ఉక్కునగరం సెక్టార్ క్వార్టర్స్‌లో నివాసముండే స్టీల్ ప్లాంట్ డీజీఎం మిశ్రా ఇంటి పరిసరాల్లోకి చొరబడిన భారీ కొండచిలువ అక్కడ పెరట్లో పడేసి ఉన్న వలలో చిక్కుకుంది. వలలో ఇరుక్కుపోయి తీవ్రంగా సతమతమైన కొండచిలువ తప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేసింది.