తల్లి పాల తర్వాత గోవు పాలు శ్రేష్టం.. అని సినీ నటుడు సుమన్ అన్నారు. గో రక్షణ మహా పాదయాత్ర భక్తుల ఆత్మీయ సమ్మేళన కాచిగూడలోని శ్యామ్ మందిర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు సుమన్ హాజరయ్యారు.