YSR Awards 2023: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది ‘వైఎస్సార్’ అవార్డులను అందజేసింది. నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది.