తెలంగాణలో బీఆర్‌ఎస్‌ సెంచరీ కొడుతుంది - కేటీఆర్‌

విరాట్‌ కోహ్లి కొట్టినట్టు తెలంగాణలో బీఆర్ఎస్‌ సెంచరీ కొడుతుందని బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR అన్నారు. BRS గెలుపు కోసం పార్టీ సర్పంచులు, MPTCలు, కార్యకర్తలు తమ తమ స్థాయిలో విస్తృత ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.