Petrol Diesel Tanker Drivers Strike అటు వైపు వెళ్తే జాగ్రత్త!.. ఫుల్ ట్రాఫిల్ జామ్ - Tv9

Petrol Diesel Tanker Drivers Strike - అటు వైపు వెళ్తే జాగ్రత్త!.. ఫుల్ ట్రాఫిల్ జామ్ పెట్రోల్ కోసం జనాలు రోడ్లపైకి భారీగా చేరుకోవడంతో.. బంకుల వద్ద రద్దీ ఏర్పడింది. దీంతో హైదరాబాద్‌లో ఆ ఏరియా, ఈ ఏరియా అనే తేడా లేకుండా ప్రతీచోట భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెట్రోల్ దొరకదన్న భయంతో ఒక్కసారిగా వాహనదారులు రోడ్లపైకి చేరుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.