సర్పంచ్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బాండ్ పేపర్ పై హామీలు..

పల్లెల్లో పంచాయతీ పోరు హీటెక్కుతోంది.. గెలుపు కోసం అభ్యర్థులు హామీల వర్షం కురిపిస్తున్నారు.. రాజకీయ జీవితంలో సర్పంచ్ పదవి మొదటి అడుగు కావడంతో ఈ అవకాశాన్ని వదులుకోవద్దని అభ్యర్థులు గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు..