ఈవీఎంలపై అనుమానం వ్యక్తంచేసిన మాజీ మంత్రి కొడాలి నాని

-- ఎన్నికల ఫలితాలపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు -- శకుని పాచికలు వేసినట్టుగా టీడీపీ, జనసేనకు పాచికలు పడ్డాయి -- ఢిల్లీ నుంచి పాచికలు వేసినట్టుగా ఉంది -కొడాలి నాని -- ఈవీఎంలపై మా అందరిదీ ఇదే అభిప్రాయం -కొడాలి నాని -- మంచి చేశాం అయినా ఎందుకు ఓడిపోయామో అర్థం కాలేదు -- ఏది ఏమైనా కార్యకర్తలకు అండగా ఉండాలని జగన్ చెప్పారు -కొడాలి నాని