రోజూ ఎత్తు పెరుగుతున్న విశిష్ట శివలింగం..!

సృష్టి లయ కారకుడు ఈశ్వరుడు లీలలే వేరు. అప్పుడప్పుడు పరమేశ్వరుడు తన విశ్వ రూపాన్ని భక్తులకు చూపిస్తుంటాడు. పంచభూతాలతో కలిసి ఉండే శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయి. కాణిపాకంలో వినాయకుడు తన ఆకారాన్ని పెంచుతున్నట్లుగానే సూర్యాపేట జిల్లా మేళ్లచేర్వులో కూడా శివ శంకరుడు తన స్వరూపమైన లింగం ఎత్తు పెంచుకుంటున్నాడు.