పోలీసులకు షాక్.. సొరంగంలో తెలంగాణ మద్యం సీసాలు దాచి ఓ మహిళ విక్రయాలు..

ఏపీ తెలంగాణ బోర్డర్ లో అక్రమ మద్యం వేరులైపాడుతుంది.. నందిగామ పోలీసులకు పక్కా సమాచారం.. ఓ మహిళ తెలంగాణ మద్యాన్ని అమ్ముతుందని పోలీసులకు సమాచారం అందింది.. పోలీసులు వచ్చారు ఇల్లంతా తనిఖీ చేశారు.. కానీ ఎక్కడ మందు దొరకలేదు.. సమాచారం మాత్రం పక్క.. మద్యం మాత్రం దొరకడం లేదు.. ఆ మహిళను పోలీసులు తమదైన స్టైల్ లో ప్రశ్నిస్తే..