ప్రేమించిన ప్రియుడు మోసం చేయడంతో ప్రియురాలు ప్రియుడి ఇంటి ముందు ధర్నా చేపట్టింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతి గత కొద్ది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు