అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్

అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ అల్లుఅర్జున్‌ అరెస్ట్‌పై స్పందించిన బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్‌ స్పందించారు.  జైపూర్‌లో జరిగిన ఈవెంట్‌లో మాట్లాడిన వరుణ్‌ ధావన్.. నటుడు ఒక్కరే అన్ని విషయాలు చూసుకోలేరని అభిప్రాయపడ్డారు. జరిగిన ఘటన చాలా దురదృష్టకరని చెప్పారు.