ఎన్నికల ప్రచారాస్త్రంగా హలాల్‌ అంశం..

యూపీలో హలాల్‌ సర్టిఫైడ్‌ ఉత్పత్తుల తయారీతో పాటు అమ్మకాలను నిషేధిస్తూ యోగి ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. యోగి ప్రభుత్వ నిర్ణయంపై పలు హలాల్‌ సంస్థలతో పాటు కొన్ని వర్గాలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇక తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్‌లో ప్రచారంలో ప్రధానాస్త్రంగా ఎంఐఎం నేతలు హలాల్‌ అంశాన్ని తెరపైకి తెచ్చారు.