హనుమాన్ ఆలయంలో చోరీ

హనుమాన్ ఆలయంలో చోరీ హైదరాబాద్.. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంధంగూడలోని శ్రీ నివాస నగర్ కాలనీలో ఉన్న హనుమాన్ గుడిలో చోరీ జరిగింది.. నిన్న రాత్రి 2.30 గంటల సమయంలో చోరీ జరిగింది.