Whatsapp Videపెద్దపల్లి జిల్లాలో దొంగల ముఠా హల్చల్.. నాటుకోళ్లే టార్గెట్గా లూటీలు.. బోరుమంటున్నo 2024-10-18 At 7.53.19 Am
అయితే నాటు కోళ్లను చోరీ చేస్తున్న సమయంలో దొరికినట్టే దొరికి, పారిపోయారని, ఒక్కో నాటుకోడి 2000 రూపాయల పైనే ఉంటుందని, తన కోళ్లను చోరీ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.