సీన్ సితారయ్యింది ఆ బైక్ దొంగలకి..

ఎట్లా ఉండాలని దొంగతనం చేయడమంటే.. బనీనుకు తెలియకుండా డ్రాయర్‌ను లాగేయాలి.. ఎక్కడో విన్నట్టు ఉందిగా ఈ డైలాగు. 64 కళల్లో చోరకళ కూడా ఒకటి. ఈ ఆర్ట్‌లో ఆరితేరిన వారే.. కనీసం ఒంటికి తెలియకుండా.. ఒంటి మీదున్నవన్నీ వలిచేస్తుంటారు. ఈ దొంగలు కూడా చాలా ఆరితేరినవాళ్లు.