పవన్‌ కళ్యాణ్‌ కొత్త లాజిక్‌ - TV9

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ కొత్త లాజిక్‌ చెప్పారు. జగన్‌ను పాతాళానికి తొక్కెయ్యాలంటే తెలుగుదేశం అనుభవం, జనసేన పోరాటపటిమ అవసరమన్నారాయన. ఎన్డీయే కూటమిలో ఉన్నప్పటికీ ఏపీలో పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు పవన్.