పొత్తులపై అమిత్ షా తో కీలక చర్చలు Chandrababu Amit Shah Ap Politics - Tv9

ఏపీ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది బీజేపీ. టీడీపీ- జనసేనతో పొత్తుపై బీజేపీ స్పీడ్‌ పెంచింది. దానిలో భాగంగా.. బీజేపీ హైకమాండ్‌ పిలుపుతో ఢిల్లీకి బయల్దేరారు టీడీపీ అధినేత చంద్రబాబు.