ముసలోడా మజాకా..! కత్తితో పొడిచేస్తానంటూ.. ట్రాఫిక్ పోలీస్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్.

వాహనానికి చలాన్ వేయడంతో ఓ వృద్ధుడు రెచ్చిపోయాడు. ట్రాఫిక్ పోలీసును బహిరంగంగా బెదిరించాడు. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లా చందౌసి కొత్వాలి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హెల్మెట్ ధరించకపోవడంతో ఓ ట్రాఫిక్ పోలీస్ సదరు బైక్‌కి చలాన్ వేశాడు