హరిదాసులు శ్రీ కృష్ణునికి మరోరూపం అని పెద్దలు చెబుతారు. పేద, ధనిక అనే తారతమ్యభేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు. శ్రీ మద్రమారమణ గోవిందో హరీ అంటూ.. ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతారు..