గుప్పుమన్న ఘాటైన వాసన

పాతబస్తీ ఉప్పుగూడలో భారీగా గంజాయి పట్టుబడింది. సుమారు రూ. 5లక్షల విలువచేసే 14 కేజీల గంజాయిని శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలను అరెస్ట్ చేయగా.. మరో ప్రధాన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. వారి వద్ద నుంచి గంజాయి